- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడు షారూఖ్ ఓ 'సహజ వనరు' : ఆనంద్ మహీంద్రా
X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలై తెలుగు, హిందీ, తమిళ భాషల్లో హౌజ్ ఫుల్ థియేటర్లతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన 'X' ఖాతా(అప్పట్లో ట్విట్టర్)లో షారూఖ్ ఓ 'సహజ వనరు' అంటూ కితాబిచ్చాడు. పోస్ట్ కు స్పందించిన షారూఖ్ 'చాలా ధన్యవాదాలు.. సినిమా మేకింగ్ విషయంలో మన దేశం గర్వపడేలా చేయడానికి ఇది ఓ చిన్నపాటి ప్రయత్నం, కేవలం 'సహజ వనరు'గా పరిమితం కాను' అంటూ రిప్లై ఇచ్చారు.
Advertisement
Next Story