ఏడాది పాటు ఆఫీసుకు వెళ్లకుండానే జీతం..!

by Anjali |   ( Updated:2023-04-17 04:32:45.0  )
ఏడాది పాటు ఆఫీసుకు వెళ్లకుండానే జీతం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని ఓ కంపెనీ వార్షిక సెలబ్రేషన్స్ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించింది. అందులో చిట్టీలపై అధిక వేతనం, బహుమతులు, పలు చెక్కులు, ఏడాది వేతనంతో పాటు సెలవులు వంటివి రాసి పెట్టారు. తర్వాత ఆ చిట్టీలను ఉద్యోగస్థులతో తీయించారు. ఆ లక్కీ డ్రాలో ఒకరికి మంచి బంఫర్ ఆపర్ దక్కించి. కాగా.. ఏడాది జీతంతో పాటు సెలవులను గెలుచుకున్నాడు. దీంతో ఆ ఉద్యోగస్థుడు సంతోషంతో ఎగిరి గంతులెస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

అంబేడ్కర్ విగ్రహాలకు నీలి రంగు కోటే ఎందుకు ఉంటుందో తెలుసా..?

Advertisement

Next Story

Most Viewed