నాకు చెప్పకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు : కిరణ్ బేడీ

by Anukaran |
నాకు చెప్పకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు : కిరణ్ బేడీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ లేఖ రాశారు. పుదుచ్చేరి బడ్జెట్ పైల్స్ ను సీఎం తనకు పంపలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. మీడియా ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలుసుకున్నానని కిరణ్ బేడీ అందులో పేర్కొన్నది. అయితే పుదుచ్చేరి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story