- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నమస్కారాన్ని అలవాటు చేసుకుందాం : పీఎం
by Shamantha N |
X
న్యూఢిల్లీ : కరోనా వైరస్ గురించిన వదంతులను నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలని చెప్పారు. అంతేకాదు, షేక్‌హ్యాండ్స్ అలవాటును పక్కనపెట్టి నమస్కారంతో పలకరించుకుంటే బాగుంటుందని తెలిపారు. జన్ ఔషధీ కేంద్రాస్ ఓనర్లు, పీఎంబీజేపీ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోకమంతా కరచాలనానికి బదులు నమస్కారాన్ని ఉపయోగిస్తున్నదని అన్నారు. ‘ఏ కారణాల వల్లనో ఈ అలవాటును మనమందరం వదిలేశాం. ఈ అలవాటును మనం మళ్లీ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్తే చెప్పుకుందాం’ అని చెప్పారు.
Tags : pm, namaste, modi, shake hands, habit
Advertisement
Next Story