- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలను కలిసిన ఓ లీడర్..ఎందుకో?
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి నుండి ఎవరికీ టచ్ లో లేకుండా ఉన్న సదరు ప్రజాప్రతినిధి శామీర్‌పేట్‌లోని ఈటల ఇంటికి వెళ్లి పర్సనల్‌గా ముచ్చటించి వెల్లారని సమాచారం. ఈ విషయంపై హుజురాబాద్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు ధృవీకరించారు. ఈటలను ఆ నాయకుడు కలిసినట్టుగా బయటకు పొక్కడంతో ఇంటలీజెన్స్ వర్గాలు కూడా వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఆయన ఈటలను కలవడానికి కారణాలు ఏంటీ, వారిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు. అన్న విషయాలు తెలుసుకుంటున్నారు.
Advertisement
Next Story