- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికను వేధించిన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష
by Shyam |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ వ్యక్తికి ఎల్బీనగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. చైతన్యపురిలోని ఓ స్కూల్ బస్సు క్లీనర్ ఉడ్తల సత్యనారాయణ.. బాలికకు రోజూ చాక్లెట్లు ఇచ్చేవాడు. ఇదే క్రమంలో పాఠశాల సెల్లార్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీనిపై 2019 ఏప్రిల్ 2న కేసు నమోదు కాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15వేల జరిమానాను విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది.
Advertisement
Next Story