- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాదాద్రి వెబ్ సైట్ తాత్కాలికంగా నిలిపివేత
by Shiva |

X
దిశ, వెబ్ సైట్: యాదాద్రి దేవస్థాన పోర్టల్‌ను తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి వైటీడీఏ సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న పోర్టల్ www.yadadritemple. telangana. gov. inలో లోపాలను సరిదిద్దడంతో పాటు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం అలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story