- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: మెదక్ కలెక్టర్
by Shyam |
X
దిశ, మెదక్: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల్లో అధిక మొత్తంలో సేకరణ జరిగిందనీ, మిగతా భూమిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. భూసేకరణ ఆర్డీవోలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలన్నారు.
Tags: Collector, office, land acquisition, construction, Kaleshwaram Canal
Advertisement
Next Story