కేటీఆర్ కు ఘన స్వాగతం.. సంబురాల్లో టీఆర్ఎస్ నేతలు..

by Shyam |   ( Updated:2021-12-17 11:24:24.0  )
Minister KTR
X

దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ లోని చాచా నెహ్రూ నగర్ లో డబుల్ బెడ్ రూములు ఇండ్లను రాష్ట్ర మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమ్మద్ అలీ, ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో అమీర్ పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎం హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, సీనియర్ తెరాస నాయకులు అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, హరి సింగ్ జాదవ్, నారాయణ రాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story