- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృనాల్ పాండ్యాకు కరోనా.. శ్రీలంక టూర్ ఖతమేనా.?
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని.. టీ-20పై ఫోకస్ చేసిన భారత జట్టు ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టింది. తీరా రెండో టీ-20కి రెడీ అయిన సమయంలో కరోనా టెన్షన్ పెట్టింది. భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారీన పడ్డాడు. దీంతో అప్రమత్తమైన ఇరు జట్లు ఐసొలేషన్‌లోకి వెళ్లాయి. నేడు జరగాల్సిన రెండో టీ-20ని రేపటికి వాయిదా వేశారు. అయితే, రేపటి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇదే సమయంలో కృనాల్ త్వరగా కోలుకోవాలంటూ ఓ వైపు క్రికెటర్లు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story