- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నందమూరి ఫ్యామిలీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చంద్రబాబు రియాక్షన్..?
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గురువారం మంత్రి కోడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమనడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భార్య పేరు తీస్తే.. ఎన్టీఆర్ కుటుంబం మద్దతిస్తుందని చంద్రబాబు కుట్ర పన్నాడంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
నందమూరి ఫ్యామిలీ అంటే సీఎం జగన్‌కు కూడా గౌవరమేనని తెలిపారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబుని నమ్మిందని విమర్శించారు. ఈ సందర్భంగానే నారా భువనేశ్వరి గురించి.. అసెంబ్లీలోగానీ.. బయటగానీ.. ఆమె పేరు తీయలేదని నాని స్పష్టం చేశారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అమాయకులంటూ కామెంట్స్ చేయటం విశేషం. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటని నాని ప్రశ్నించారు.