- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు కేంద్రం ఎన్ని వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చిందంటే..?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. తెలంగాణకు అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని.. ఇప్పటివరకు రాష్ట్రానికి 57 లక్షల డోస్‌లను ఇచ్చామని గుర్తు చేశారు. ఒక పొరుగు రాష్ట్రామైన ఏపీకి కూడా 75 లక్షల డోస్‌లు ఇచ్చామన్నారు. ఫార్మా కంపెనీలతో ప్రధాని మోడీ విస్తృతంగా చర్చిస్తున్నారని.. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనేదే ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story