- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేటీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న కేటీఆర్.. అసలు వరద నష్టం పై నివేదికలను కేంద్రానికి పంపలేదన్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అత్యవసర సాయం కింద విడుదల చేసిన డబ్బు మొత్తం కార్యకర్తల్ల జోబుల్లోకి వెళ్లిందన్నారు. అసలు హైదరాబాద్‌లో గుంతలు లేకుండా చేస్తామన్న ప్రభుత్వం.. గుంతలు లేని ఒక్క రోడ్డు అయిన చూపించాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్‌లోని కాలనీలు అన్నీ నీటమునిగాయన్నారు. పేదలకు ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
Next Story