అతను నాగుపాముకు స్నానం చేపించాడు

by Shamantha N |
అతను నాగుపాముకు స్నానం చేపించాడు
X

దిశ, వెబ్ డెస్క్: మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మొదటగా భయపడుతారు. ఆ తర్వాతా పూర్తిగా పరిశీలించి.. మీరు అతడిని మెచ్చుకుంటారు. విషయమేమిటంటే.. సుశాంత నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఓ వ్యక్తి ధైర్యంగా పొడవాటి కింగ్ కోబ్రా(నల్లటి నాగుపాము)కు స్నానం చేపించాడు. ఆ పాము కూడా అతడిని ఏమీ అనలేదు. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. స్నానం చేపించిన అతడిని మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/susantananda3/status/1264562592833507328?s=20

Advertisement

Next Story

Most Viewed