- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేషుడు
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రజల దృష్టి అంతా భాగ్యనగరంలోని ఖైరాతాబాద్ గణేషుడి పైనే ఉంటుంది. రాష్ట్రంలోనే భారీ వినాయకుడిని ప్రతిష్టించి అందరి చూపును ఆకర్షించే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే వినాయక చవితికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉండటంతో గణేషుడి తయారీ వేగంగా సాగుతోంది. ఇప్పటికే నగరంలోని యువత గణనాథుడిని ప్రతిష్టించే దగ్గర సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విఘ్నేషుడికి తుది మెరుపులు దిద్దే కార్యక్రమం జరుగుతోంది.
Advertisement
Next Story