- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కీలక నిర్ణయం.. చూపిస్తే లోపలికి
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాకపోకల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వచ్చేవారు స్పందన ద్వారా ఆటోమెటిక్ ఈ-పాసుల జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. స్పందన వెబ్ సైట్ లో పేరు నమోదు చేస్తే మొబైల్, ఈ-మెయిల్స్ కు తక్షణమే ఈపాస్ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ పాస్ చూపిస్తే ఏపీలోకి అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏపీకి వచ్చేవారి ఆరోగ్యాన్ని గుర్తించేందుకు ఈ పాసులు జారీ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేకాధికారి ఎంటీ క్రిష్ణబాబు పేర్కొన్నారు.
Advertisement
Next Story