- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి వస్తే అన్ని యాత్రలు ఉచితం… సీఎం సంచలన హామీ
దిశ, వెబ్‌డెస్క్ : గోవాలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, టీఎమ్‌సీ పార్టీలు అన్ని గోవాలో మకాం వేశాయి. దీనిలో భాగంగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోవాలో జరిగే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత యాత్ర సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ‘‘గోవాలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. హిందువులకు అయోధ్య యాత్ర, క్రైస్తవులకు వేలంకన్నికి, ముస్లింల కోసం అజ్మీర్ షరీఫ్ యాత్రను, అలాగే సాయిబాబాను పూజించే వారికి షిర్డీ యాత్రకు ప్రయాణ సదుపాయాలు ఉచితంగా ఏర్పాటు చేస్తాం’’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చాడు.
If we form Govt in Goa, we will arrange free pilgrimage to Ayodhya for Hindus and to Velankanni for Christians. For Muslims, we will provide a free trip to Ajmer Sharif and to Shirdi temple for those who revere Sai Baba: Delhi CM and AAP chief Arvind Kejriwal in Goa pic.twitter.com/vFKcPYMwi4
— ANI (@ANI) November 1, 2021