సెక్స్ డాల్‌తో హనీమూన్ ట్రిప్.. బాడీబిల్డర్ పిక్స్ వైరల్

by Shyam |   ( Updated:2023-08-11 09:30:12.0  )
సెక్స్ డాల్‌తో హనీమూన్ ట్రిప్.. బాడీబిల్డర్ పిక్స్ వైరల్
X

దిశ, ఫీచర్స్ : కజకిస్తానీ బాడీబిల్డర్ యూరి టోలోచ్కో.. సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. తన మొదటి భార్యగా మార్గో అనే బొమ్మను మ్యారేజ్ చేసుకుని హెడ్ లైన్స్ టచ్ చేసిన యూరి, కొన్నిరోజులకే అది విరిగిపోవడంతో బాధపడిపోయాడు. ఈ క్రమంలోనే మరో సెక్స్ డాల్ లూనోను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదే టైమ్‌లో పాండమిక్ పరిస్థితులు తలెత్తగా.. తనతో హనీమూన్ వెళ్లేందుకు వీలుకాలేదు. అయితే దాదాపు ఏడాది తర్వాత, తన సెక్సీ వైఫ్‌తో కలిసి ప్రస్తుతం బల్గేరియాలో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

యూనో బిజినెస్ ట్రిప్ కోసం బల్గేరియా వెళ్లినప్పటికీ.. లూనోను తీసుకెళ్లడం సంతోషంగా ఉందన్నాడు. ‘ఇది వర్క్ ట్రిప్. కానీ ఈ వెకేషన్‌ను హనీమూన్‌గానే పరిగణిస్తున్నా. రాజధాని సోఫియాలో వారం రోజులు ఫ్యాబులస్‌గా గడిచిపోయాయి. వర్క్ టైమ్‌లో చాలా మందిని కలిశాం, రెస్టారెంట్స్‌‌కు వెళ్లాం. హోటల్‌ రూమ్స్‌లో రొమాంటిక్‌గా గడిపాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేశాడు.

ఇక ఆగస్టులో ఓ క్లబ్‌లోని యాష్‌ట్రేకు అట్రాక్ట్ అయ్యానని తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు యూనో. దాన్ని టచ్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్స్‌ను మరిచిపోలేకపోతున్నానని, అందుకే తనతో ఒంటరిగా గడిపేందుకు క్లబ్ అనుమతి కూడా తీసుకున్నానని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాష్‌ట్రేను తన గర్ల్ ఫ్రెండ్‌గా మార్చుకునేందుకు ఫిక్స్ అయిన యూనో.. ఫైనల్‌గా దాన్ని సొంతం చేసుకున్నట్లు చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed