బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌లో కవితకు ఘన స్వాగతం

by Shyam |
బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌లో కవితకు ఘన స్వాగతం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్‌‌లోని‌ బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అక్కడికి శనివారం చేరుకున్నారు. ఆమెతో పాటు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాస తెలంగాణ బిడ్డలు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు, జాగృతి ప్రతినిధులు దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో స్వాగతం పలుకుతూ.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.

Advertisement

Next Story