- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘కామారెడ్డి టీఆర్ఎస్’ రూ.5 లక్షల విరాళం
by vinod kumar |

X
దిశ, నిజామాబాద్: కరోనాపై పోరులో భాగంగా కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ రూ.5 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమీకరించిన రూ.5లక్షల నగదును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శరత్‌కు అందజేశారు. ఈ నగదును జిల్లాలో కరోనా నివారణకు కృషి చేస్తున్న అత్యవసర ప్రభుత్వ విభాగాల సిబ్బంది కోసం వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను మంత్రి వేముల అభినందించారు.
Tags: kamareddy TRS, donation, vemula prashanth reddy, collector sharath, trs activists, corona, virus,
Next Story