- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాలు ప్రణబ్‌ను మిస్ అవుతాయి : కమల్
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్న సెలెబ్రిటీలు.. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
In his distinguished political journey spanning more than 5 decades, Shri Pranab Mukherjee was foreign, defense, commerce and finance minister, before becoming the 13th president of India. He was a politician from a different era. Politics will miss him dearly. pic.twitter.com/qUYhbyrzoV
— Kamal Haasan (@ikamalhaasan) August 31, 2020
ఐదు దశాబ్దాలకు పైగా విశిష్ట రాజకీయ ప్రయాణం చేసిన మహానుభావుడు ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు లోకనాయకుడు కమల్ హాసన్. భారతదేశ 13వ అధ్యక్షుడిగా విశిష్ట సేవలందించిన ఆయన.. అంతకుముందు విదేశీ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా గొప్ప సేవలు అందించారని తెలిపారు. అతను వేరే యుగానికి చెందిన రాజకీయ నాయకుడన్న కమల్.. రాజకీయాలు తనను చాలా మిస్ అవుతాయని అన్నాడు.