సమ్మె విరమించిన జూడాలు…

by Shyam |   ( Updated:2020-09-12 02:13:53.0  )
సమ్మె విరమించిన జూడాలు…
X

దిశ వెబ్ డెస్క్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాలతో సూపరిండెంట్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి చర్చల్లో అంగీకారం తెలిపారు. దీంతో 4 రోజులుగా చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు.

Read also…

కరోనా ఆస్పత్రులే వారి టార్గెట్..!

Advertisement

Next Story