- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాఠీ పట్టిన క్రికెటర్
by Shamantha N |
X
ఇండియన్ క్రికెటర్ జోగిందర్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. కరోనా కట్టడికి లాఠీ ఝుళిపిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హర్యానా వీధుల్లో ఎవరూ బయటికెళ్లకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. క్రికెటర్ గా అదరగొట్టిన శర్మ ప్రస్తుతం పోలీసు విధుల్లోనూ తన శైలిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ టీట్వంటీ విన్నింగ్ టీంలో శర్మ సభ్యుడు.
Advertisement
Next Story