- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ పిల్ల చేష్టలు పోలే.. బైడెన్‌ను ఏం చేశాడో తెలుసా
దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన జో బైడెన్‌కు ఆదేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన పని విసుగు తెప్పించింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి జోబైడెన్ వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే ట్రంప్ చేసిన తుంటరి పనివల్ల వైట్ హౌస్ డోర్లు కొద్దిసేపు ఓపెన్ కాలేదు. దీంతో చేసేది లేక బైడెన్ తన మద్దతు దారులకు అభివాదం చేస్తూ అలాగే ఉండిపోయారు. వైట్‌హౌస్ లో ప్రొటోకాల్ కు అంతరాయం కలిగింది.
మెరైన్ గార్డ్ లు ఓపెన్ చేయాల్సిన డోర్లు ఓపెన్ కాలేదంటూ నేషనల్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అయితే అందుకు కారణంగా ట్రంపేనని తెలుస్తోంది. తాను పదవి నుంచి దిగిపోతూ వైట్ హౌస్ సిబ్బందికి సెలవులిచ్చారు.వాస్తవానికి అధ్యక్ష పదవి నుంచి పోతూ తనతో పాటు సిబ్బందికి సెలవులివ్వడం చర్చాంశనీయంగా మారింది. ప్రొటొకాల్ ప్రకారం వైట్‌హౌస్ భవనం తలుపుల్ని సిబ్బంది ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే అధ్యక్ష పదవి హోదాలో ఉన్న ట్రంప్ తనకు అత్యంత నమ్మకంగా ఉన్న తిమోతీని హెర్లెత్ ను తెచ్చిపెట్టుకున్నాడు.
ట్రంప్ పదవీకాలం పూర్తి కాకపోవడంతో తిమోతీని ట్రంప్ తనవెంట తీసుకెళ్లిపోయాడు. బైడెన్ ప్రమాణ స్వీకారంతో వైట్ హైస్ డోర్లు ప్రొటోకాల్ ప్రకారం ఎవరు ఓపెన్ చేస్తారనేది సందిగ్ధత నెలకొంది. కాబట్టే బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం వైట్ హౌస్ డోర్లు ఓపెన్ కాలేదని, అందుకు ఆ డోర్లు ఓపెన్ చేసే వరకు బైడెన్ అలాగే ఉండిపోయారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.