డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక

by Javid Pasha |
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
X

దిశ,కెరీర్: న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 60

డేటా అనలిస్ట్ పోస్టులు - 40

డేటా సైంటిస్ట్ పోస్టులు - 20

అర్హత: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/బీసీఏ/పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటరర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: జూన్ 3, 2023.

వెబ్‌సైట్: https://dic.gov.in/


Advertisement

Next Story

Most Viewed