- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SSC జూనియర్ ఇంజనీర్ రాత పరీక్ష ‘కీ’ విడుదల.. లింక్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వివిధ విభాగాల్లో గ్రూప్-బి నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలో 1,324 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్షను కూడా నిర్వహించగా తాజాగా రాత పరీక్ష కీ ని విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని అక్టోబర్ 15 లోగా కమిషన్‌కు తెలియజేయవచ్చు. మొత్తం 1,324 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్షను అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించారు. పేపర్-1,2, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కీ కోసం వెబ్‌లింక్: https://ssc.digialm.com/EForms/configuredHtml/2207/85202/login.html