SBIలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

by Harish |   ( Updated:2023-04-29 15:19:32.0  )
SBIలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్..స్పెషలిస్టు ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 217 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు :

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ - 217

మేనేజర్ - 2

డిప్యూటీ మేనేజర్ - 44

అసిస్టెంట్ మేనేజర్ - 136

అసిస్టెంట్ వీపీ - 19

సీనియర్ ఎగ్జిక్యూటివ్ - 15

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 750 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 29, 2023.

చివరి తేదీ: మే 19, 2023.

ఆన్‌లైన్ పరీక్షతేదీ: జూన్ 2023.

వెబ్‌సైట్: https://sbi.co.in

ఇవి కూడా చదవండి:

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవం.. వివేకానంద, రామకృష్ణ పరమహంస

Advertisement

Next Story