AIIMS మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

by Harish |
AIIMS మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మూడేళ్ల కాలవ్యవధికి సీనియర్ రెసిడెంట్/సీనియర్ డెమోన్‌స్ట్రేటర్ల పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు :

సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 20

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీ, ఎండీఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లకు మించరాదు.

ప్రారంభ వేతనం: రూ. 67,700, దీంతో పాటు ఇతర అలవెన్సులుంటాయి.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 చెల్లించాలి (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 500).

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 14, 2023.

వేదిక: అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా.

వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/

Advertisement

Next Story