AIIMSలో 114 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

by Harish |   ( Updated:2023-01-10 14:01:55.0  )
AIIMSలో 114 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 114

అర్హత: మెడికల్ పీజీ ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేయాలి.

ప్రాథమిక వేతనం: నెలకు రూ. 67,700

ఎంపిక:రాత పరీక్ష, అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2023.

వెబ్‌సైట్: https://www.aiimsjodhpur.edu.in

Advertisement

Next Story