- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NRSC హైదరాబాద్‌లో 34 ప్రాజెక్ట్ పోస్టులు
X
దిశ,కెరీర్: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) .. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పరిశోధనా ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 34.
పోస్టుల వివరాలు:
1. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 20
2. ప్రాజెక్ట్ అసోసియేట్1- 7
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 3
4. రిసెర్చ్ సైంటిస్ట్ -4
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్ /నెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఏప్రిల్ 7, 2023 నాటికి జేఆర్ఎఫ్‌కు 28 ఏళ్లు, ఆర్ఎస్‌కు 30 ఏళ్లు; పీఏ, పీఎస్‌కు 35 ఏళ్లు మించరాదు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా..
చివరితేది: ఏప్రిల్ 7, 2023.
వెబ్‌సైట్: https://www.nrsc.gov.in
Advertisement
Next Story