- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రూపు-2 పరీక్షపై అధికారిక ప్రకటన
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులను ఏపీపీఎస్‌సీ అప్రమత్తం చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్షపై అధికారిక ప్రకటన చేసింది. ఎగ్జామ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించస్తామని ప్రకటించింది. దీంతో ఈ నెల 25వ తేదీనే ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని.. పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది. సిలబస్ వివరాల కోసం https://psc.ap.gov.in./ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. కాగా, మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీలైనన్నీ భర్తీ చేయాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది.
Advertisement
Next Story