- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టాఫ్‌నర్స్, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
by Harish |
X
దిశ, కెరీర్: కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌నర్స్, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
స్టాఫ్ నర్స్ - 28
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ - 2
అర్హత: పదో తరగతి, జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు స్టాఫ్ నర్సుకు రూ. 22,500; ఎల్‌జీఎస్‌కు రూ. 12,000 ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 13, 2023.
వేదిక: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కర్నూలు.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
Advertisement
Next Story