- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రో రైల్వేలో 125 ఉద్యోగాలు
by Harish |
X
దిశ, కెరీర్: కోల్‌కతాలోని మెట్రో రైల్వే, మెట్రో రైల్వే భవన్.. యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 125
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్.
అర్హత: మెట్రిక్యులేషన్, మెషినిస్ట్, వెల్డర్ సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1, 2023. నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సీనియర్ పర్సనల్ ఆఫీసర్, మెట్రో రైల్వే, మెట్రో రైల్వే భవన్, నెహ్రూ రోడ్, కోల్‌కతా చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: మార్చి 6, 2023.
వెబ్‌సైట్: https://mtp.indianrailways.gov.in
Advertisement
Next Story