- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10th,ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు
దిశ, ఫీచర్స్ : చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని వేయిట్ చేస్తున్నారా? మీ కోసమే ఈ అవకాశం.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో తాజాగా పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు కలిపి మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు : లోయర్ డివిజన్ క్లర్క్- 16 ,స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్-కమ్-ఫ్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్(OG)- 3, కార్పెంటర్- 2, ఫైర్‌మెన్- 2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్-151 పోస్టులు భర్తీ అవుతాయి.
అర్హతలు
పదో తరగతి, ఇంటర్ పాసై ఉండాలి.
18 నుంచి 27 ఏళ్లలోపు వయసు ఉండాలి.
అప్లికేషన్ ప్రక్రియ, జీతభత్యాలు
ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు ఫిబ్రవరి 16తో ముగుస్తుంది.
ఈ రిక్రూట్ మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు 18000 నుంచి 63,200వరకు వస్తుంది.