- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 120 ఉద్యోగాలు

దిశ, కెరీర్: గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది.
మొత్తం పోస్టుల సంఖ్య-120
ఖాళీల వివరాలు:
సీనియర్ అసోసియేట్ (టెక్నికల్)- 72
సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ)-12
సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్)-06
సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్)- 06
సీనియర్ అసోసియేట్-02
సీనియర్ అసోసియేట్ (హెచ్ఆర్)- 06
జూనియర్ అసోసియేట్ (టెక్నికల్) -16
అర్హత: పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి.
వేతనం: సీనియర్ అసోసియేట్లకు 60,000, జూనియర్ అసోసియేట్లకు రూ. 40,000 వేతనం ఉంటుంది.
వెబ్‌సైట్: gailonline.com