- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో 163 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ (సీపీసీబీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 163
పోస్టుల వివరాలు:
సైంటిస్ట్ బి
అసిస్టెంట్ లా ఆఫీసర్
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్
టెక్నికల్ సూపర్ వైజర్
అసిస్టెంట్
అకౌంట్స్ అసిస్టెంట్
సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి /12వ తరగతి /డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వయసు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ. 18,000 నుంచి రూ. 1,77,500 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ /ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 31, 2023.
వెబ్‌సైట్: https://cpcb.nic.in