- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదో తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగ నియామకాలు
దిశ, కెరీర్: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేస్తోంది
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు 58
చెన్నై సిటీ రీజియన్ 6
సెంట్రల్ రీజియన్ 9
చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ 25
సదరన్ రీజియన్ 3
వెస్టర్న్ రీజియన్ 15
అర్హత: 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.
డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
వయస్సు:18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్
వేతనం: ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోనే లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.
దరఖాస్తు: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.
అడ్రస్: The Manager, Mail Motor Service, Chennai, Tamil Nadu.
చివరి తేదీ- 2023 మార్చి 31 సాయంత్రం 5 గంటలు
వెబ్‌సైట్: https://www.indiapost.gov.in