BSNLలో గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

by Harish |
BSNLలో గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
X

దిశ, కెరీర్:భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ - 21

అర్హత: డిప్లొమా/డిగ్రీ (సంబంధిత సబ్జెక్టు)

వయసు: మార్చి 31 నాటికి గరిష్ట వయసు 25 ఏళ్లు. (నిబంధనలు వర్తిస్తాయి)

చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.

వెబ్‌సైట్: https://www.bsnl.co.in/

Advertisement

Next Story