AIATSLలో కస్టమర్ సర్వీస్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులు

by Harish |
AIATSLలో కస్టమర్ సర్వీస్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్, యుటిలిటీ ఏజెంట్ వంటి పలు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 828

పోస్టులు: డిప్యూటీ మేనేజర్ ర్యాంప్, యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్, జూనియర్ ఆఫీసర్ - కార్గో, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇంకా పలు పోస్టులు.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో 10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్.

వయస్సు: పోస్టులను బట్టి గరిష్టంగా 55 ఏళ్లు.

ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.

ఫీజు: రూ.500.

ఇంటర్వ్యూ తేదీ: 18,19,20,21,22,23-2-2023.

స్థలం: GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్, CSMI ఎయిర్‌పోర్ట్, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబై.

వెబ్‌సైట్: https://www.aiasl.in/

Advertisement

Next Story

Most Viewed