- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > ఒకే రోజు నాలుగు పరీక్షలు.. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో అభ్యర్థులు
ఒకే రోజు నాలుగు పరీక్షలు.. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో అభ్యర్థులు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో ఉద్యోగార్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక సతమతం అవుతున్నారు. డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ 17వ తేదీన ఇస్రోలో 65 పోస్టులకు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 232 ప్రొబేషనరీ ఇంజనీర్/ ఆఫీసర్ పోస్టులకు, తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్, 60 కెమిస్ట్ పోస్టులకు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీ పోస్టులకు ఈ తేదేనే పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే అడ్మిట్ కార్డులను నియామక సంస్థలు ఆయా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాయి. అయితే వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Next Story