- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రో రైల్ కార్పోరేషన్‌లో 236 ఉద్యోగాలు
దిశ, కెరీర్:భారత ప్రభుత్వ, బెంగళూరు ప్రభుత్వ సంయుక్త ప్రాజెక్టు అయిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్.. స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్, సెక్షన్ ఇంజనీర్, మెయింటెయ్‌నర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 236 ఖాళీలను భర్తీ చేయనున్నది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 236
పోస్టుల వివరాలు:
స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్ - 108
సెక్షన్ ఇంజనీర్- 14
మెయింటెయ్‌నర్- 114..
అర్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించరాదు.
వేతనం : నెలకు రూ. 25,000 నుంచి రూ. 94,500 ఉంటుంది.
చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22
అడ్రస్: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, బీఎంటీసీ కాంప్లెక్స్, కే హెచ్ రోడ్, శాంతినగర్, బెంగళూరు -560027.
వెబ్‌సైట్: https://www.bmrc.co.in