అవుతారా అగ్రికల్చర్ అధికారి.. రూ.లక్షకు పైగా జీతంతో మంచి కెరీర్‌

by Javid Pasha |
అవుతారా అగ్రికల్చర్ అధికారి.. రూ.లక్షకు పైగా జీతంతో మంచి కెరీర్‌
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్‌బీ) 2023 ఏడాదికి గాను అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 260

పోస్టు: అగ్రికల్చర్ సైంటిస్ట్

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 57,700 నుంచి రూ. 1,82,400 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 800 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: జులై 26, 2023.

వెబ్‌సైట్: https://www.asrb.org.in/


Advertisement

Next Story