ఆశా వర్కర్ల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2022-12-09 15:13:23.0  )
ఆశా వర్కర్ల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ఆశా వర్కర్: 13 పోస్టులు

అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 10,000 ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా చేయాలి.

అడ్రస్: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.

తుది మెరిట్ జాబితా వెల్లడి తేదీ: డిసెంబర్ 19, 2022.

నియామక ఉత్తర్వులు : డిసెంబర్ 23, 2022.

వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in

Advertisement

Next Story