SAIL IISCOలో 239 అప్రెంటిస్ ఖాళీలు

by Harish |   ( Updated:2023-04-17 13:50:53.0  )
SAIL IISCOలో 239 అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్ 239 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు - 239

పోస్టుల వివరాలు:

ఎలక్ట్రిషియన్ - 65

ఫిట్టర్ - 57

రిగ్గర్ - 18

టర్నర్ - 12

మెషినిస్ట్ - 15

వెల్డర్ - 32

కంప్యూటర్/ఐసీటీఎస్ఎం- 6

ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ - 16

మెకానిక్ మోటార్ వెహికల్ - 5

ప్లంబర్ - 6

డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) - 7

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ. 7,000 నుంచి రూ. 7,700 స్టైపెండ్ ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: లేదు.

చివరి తేదీ: ఏప్రిల్ 29, 2023.

వెబ్‌సైట్: https://www.sail.co.in

Also Read..

అణుశక్తి విభాగంలో 65 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

Advertisement

Next Story