- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 700 ఖాళీలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వివిధ పోస్ట్‌లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 700 పోస్ట్‌లను అప్రెంటిస్‌షిప్ ద్వారా భర్తీ చేస్తుంది. డిప్లొమా/గ్రాడ్యుయేట్/ ఇంజనీరింగ్ చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్ట్‌లు: 700
పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్లలో డిప్లొమా, ఇంజనీరింగ్. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మొదలైన విభాగాలు.
అర్హత: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్/డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
జీతం: రూ.8,000 నుంచి రూ. 9,000(నెలకు)
అప్రెంటిస్‌షిప్ వ్యవధి: ఒక ఏడాది.
దరఖాస్తు ప్రారంభతేదీ: 20-7-2023
చివరి తేదీ: 3-8-2023.
వెబ్‌సైట్: https://www.nclcil.in/