- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ గురుకులాల్లో 4,020 టీజీటీ పోస్టులు
దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 4,020 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 4,020 పోస్టులు
ఖాళీల వివరాలు:
తెలుగు - 488
సంస్కృతం - 25
ఉర్దూ - 120
హిందీ - 516
ఇంగ్లీష్ - 681
గణితం - 741
ఫిజికల్ సైన్స్ - 431
బయోలాజికల్ సైన్స్ - 327
జనరల్ సైన్స్ - 98
సోషల్ స్టడీస్ - 579
పే స్కేల్: రూ. 42,300 నుంచి రూ. 1,15,270..
ఆన్‌లైన్ దరఖాస్తు: ఏప్రిల్ 28, 2023 నుంచి మే 27, 2023.
నోట్: పూర్తి వివరాలు దరఖాస్తు ప్రారంభతేదీన అధికారిక వెబ్‌సైట్ లో ఉంచుతారు.
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in