- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రెగ్యూలర్/కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 150.
పోస్ట్ పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్
విభాగాలు: జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, రెడియోలాజీ, ఆప్తామాలజీ, పాథాలజీ, ఈఎన్టీ, గైనకాలజీ, సైకియాట్రీ ఇంకా పలు విభాగాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్బీ
వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వాక్-ఇన్ రిక్రూట్మెంట్ తేదీ: (11,13,15)-12-2023.
ప్లేస్: H-NO: 77-21 G, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://hmfw.ap.gov.in/index.aspx
నోటిఫికేషన్: http://hmfw.ap.gov.in/docs/Notification_No_09_DSH_WIR.pdf