- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..
X
దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లాలోని పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు తాత్కాలిక పద్ధతిన నియామకం చేపట్టనున్నట్టు జిల్లా విద్యాధికారి డాక్టర్ ఎ. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలని నిబంధన పెట్టారు. అప్లికేషన్స్‌ను సంబంధిత కేజీబీవీ ప్రత్యేకాధికారిణికి అందించాలని సూచించారు.
Advertisement
Next Story