- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థులకు షాక్ ఇచ్చిన JNTUH.. కీలక నిర్ణయం..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: జెఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్, బీ ఫార్మసీ విభాగాల్లో రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను పెంచుతూ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఓయూ ఈ విద్యా సంవత్సరం నుండి ఏఐ(AI) కోర్సును ప్రారంభించనుంది. అయితే ఈ కోర్సుకు రూ.1.20 లక్షలు ఫీజుగా నిర్ణయించింది. జెఎన్‌టీయూహెచ్‌లో బీటెక్ రెగ్యులర్ ఫీజు రూ.18 వేల నుంచి రూ. 35 వేలకు పెంచగా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచినట్లు తెలిపింది.
Next Story