- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఫ్రంట్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్.. తట్టుకోలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ముందుగా ‘లోఫర్’(Loafer) సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ మూవీ అంతా హిట్ కాకపోవడంతో పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న ఈ బామ సల్మాన్(Salman Khan), సూర్య వంటి స్టార్స్ సరసన నటించింది. ఇక గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన దిశా పటాని హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే సూర్య ‘కంగువా’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ హిట్ సాధించలేకపోయింది.
ప్రస్తుతం దిశా చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్ పెట్టింది. నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా, దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో స్లీవ్‌లెస్ వైట్ కలర్ చమ్‌కీల డ్రెస్ ధరించిన ఆమె థైయ్స్ ఎద అందాలు జూమ్ చేసి చూపిస్తూ రెచ్చిపోయింది. అలాగే సోఫాలో కూర్చొని హాట్ పోజులిచ్చింది. ఫ్రంట్, బ్యాక్ అందాలతో మత్తెక్కించేలా చూస్తూ సోషల్ మీడియాలో మంట పెట్టేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నామంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా అవకాశాల కోసమే ఇలా రెచ్చిపోయిందని అంటున్నారు.